Breaking: పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-08 16:22:57  IST  )

పాకిస్థాన్ జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ పై డ్రోన్ దాడులకు మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ ఆ దాడులను సమర్ధవతంగా తిప్పికొడుతోంది.

Breaking: పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్ జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ పై డ్రోన్ దాడులకు మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ ఆ దాడులను సమర్ధవతంగా తిప్పికొడుతోంది. పాక్ దాడుల నేపథ్యంలో పాలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ విధించడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానంలో జరుగుతున్న ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ నిలిపివేశారు. గ్రౌండ్ నుండి వెళ్లిపోవాలని ప్రేక్షకులను ఆదేశించారు.

Next Story