- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్.. ఇక పాకిస్థాన్ కు చుక్కలే !
కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో... ఆర్మీ కమాండర్ లకు ఫుల్ పవర్స్ వచ్చాయి. ఈ మేరకు జనరల్ ఉపేంద్ర

దిశ, వెబ్ డెస్క్: కాల్పుల విరమణను పాకిస్తాన్ ( Pakisthan) ఉల్లంఘించిన నేపథ్యంలో... ఆర్మీ కమాండర్ లకు ( Army Commanders ) ఫుల్ పవర్స్ వచ్చాయి. ఈ మేరకు జనరల్ ఉపేంద్ర కీలక ప్రకటన చేశారు. ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు చెప్పారు. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ఆర్మీ కమాండర్లతో జనరల్ ఉపేంద్ర ద్వివేది ( Gen Upendra Dwivedi) భేటీ అయ్యారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జనరల్ ఉపేంద్ర ద్వివేది. అనంతరం ఆర్మీ కమాండర్ లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు.
ఇక అటు ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor ) ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ (pm modi) స్పష్టం చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ఎదురుదాడి చేస్తుందన్నారు మోదీ. పాకిస్థాన్‌తో POK, ఉగ్రవాదులను అప్పగించడం తప్ప మరే అంశంపై చర్చలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. భారత్-పాక్ ఉద్రిక్తతల విషయంలో ఇతర దేశాల జోక్యం అంగీకరించేది లేదని పేర్కొన్నారు.






