పాక్- భారత సరిహద్దులో వ్యక్తి కలకలం.. కాల్చి చంపిన జవాన్లు

by Vemula.Srinu Prasad |

భారత సరిహద్దులో అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు..

పాక్- భారత సరిహద్దులో వ్యక్తి కలకలం.. కాల్చి చంపిన జవాన్లు
X

దిశ, వెబ్ డెస్క్: భారత సరిహద్దు(India Boarder)లో వ్యక్తి కలకలం సృష్టించాడు. పాకిస్థాన్(Pakistan) నుంచి సరిహద్దు దాటి పంజాబ్ ఫిరోజ్‌పూర్‌(Punjab Ferozepur)లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. గత చీకటిని ఆసరగా చేసుకుని రాత్రి సమయంలో అంతర్జాతీయ బోర్డర్‌ను దాటేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు(Bsf Jawans).. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చొరబాటుదారుడు మృతి చెందారు. ఈ మేరకు అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. అయితే చొరబాటుదారుడి వద్ద పాకిస్థానీ వ్యవసాయానికి సంబంధించిన రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Next Story