- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6 స్థావరాలలో బలూచిస్తాన్ దాడులు.. 14 మంది పాక్ సైనికులు మృతి.. !
పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో..రంగంలోకి బలూచిస్తాన్ కూడా దిగింది. పాకిస్తాన్ నుంచి

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో..రంగంలోకి బలూచిస్తాన్ కూడా దిగింది. పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్ ( Balochistan) లిబరేషన్ ఆర్మీ... ఇండియాకు తోడైంది. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తున్న నేపథ్యంలో... ఇదే అదునుగా చూసుకొని... బలూచిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది.
పాకిస్తాన్ లోని ఆరు ప్రాంతాల్లో... ఒకేసారి పేలుళ్లు జరిపింది బలూచిస్తాన్. దీంతో చాలా మంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. 14 మంది పాక్ సైనికులు మృతి చెందారని సమాచారం. దీంతో పాకిస్తాన్ కు ఇవాళ కాళరాత్రి అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఇండియా దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటి దగ్గరే బాంబు పేలుడు సంభవించింది.
ఈ తరుణంలోనే ఆయన అనుచరులు వెంటనే... అక్కడి నుంచి తరలించారు. ఓ బంకర్ లో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ను సేఫ్ గా ఉంచినట్లు సమాచారం అందుతుంది. అనంతరం లాహోర్ నుంచి విదేశాలకు పాకిస్తాన్ ప్రధాని పారిపోయే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.






