- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు'
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఆయన జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి, బయటకు రావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యవసరమైతే బైక్‌పై ఒక్కరిని మాత్రమే అనుమతించాలని పోలీసులకు చెప్పారు. ప్రభుత్వ సూచనలను ప్రజలు తప్పకుండా పాటించేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రైతు బజార్‌ను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఆయన జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి, బయటకు రావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యవసరమైతే బైక్‌పై ఒక్కరిని మాత్రమే అనుమతించాలని పోలీసులకు చెప్పారు. ప్రభుత్వ సూచనలను ప్రజలు తప్పకుండా పాటించేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రైతు బజార్‌ను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు.
Tags: minister srinivas goud, lock down, mahabubnagar, ts news
Next Story






