ఓఎల్ఎక్స్ ముఠా అరెస్ట్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-10 02:13:30  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: ఆన్‎లైన్‎లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్‎లో సెకండ్ హ్యాండ్ బైకులు, కెమెరాలు తక్కువ ధరకే అమ్ముతామంటూ.. ఆన్‎లైన్ ద్వారా మనీ ట్రాన్స్‎ఫర్ చేయించుకుంటున్నా 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాజస్థాన్‎లోని భరత్‎పూర్ వాసులుగా గుర్తించారు.</p>

ఓఎల్ఎక్స్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్: ఆన్‎లైన్‎లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్‎లో సెకండ్ హ్యాండ్ బైకులు, కెమెరాలు తక్కువ ధరకే అమ్ముతామంటూ.. ఆన్‎లైన్ ద్వారా మనీ ట్రాన్స్‎ఫర్ చేయించుకుంటున్నా 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రాజస్థాన్‎లోని భరత్‎పూర్ వాసులుగా గుర్తించారు.

Next Story