- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Junior doctors strike: కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
<p>దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు ఒప్పుకోదని జూడాలు నినాదం చేస్తున్నారు. మొదటి రోజు జరిపిన చర్చలు విఫలం కావడంతో.. రెండో రోజు ఆరోగ్య కార్యదర్శి రజ్వీ చర్చలకు నిర్వహించారు. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెపుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇంకెప్పుడు ఒప్పుకోదని జూడాలు నినాదం చేస్తున్నారు. మొదటి రోజు జరిపిన చర్చలు విఫలం కావడంతో.. రెండో రోజు ఆరోగ్య కార్యదర్శి రజ్వీ చర్చలకు నిర్వహించారు. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెపుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Next Story






