- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కడప జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పులివెందులలో వ్యాపారి మున్నాతో పాటు ఆయన స్నేహితులను సీబీఐ అధికారులు విచారించారు. మరి కొంతమంది అనుమానిస్తులను సైతం సీబీఐ ప్రశ్నించనుంది. ఇప్పటికే వ్యాపారి మున్నాకు సంబంధించిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ లాకర్లో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారం, 20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కడప జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పులివెందులలో వ్యాపారి మున్నాతో పాటు ఆయన స్నేహితులను సీబీఐ అధికారులు విచారించారు. మరి కొంతమంది అనుమానిస్తులను సైతం సీబీఐ ప్రశ్నించనుంది. ఇప్పటికే వ్యాపారి మున్నాకు సంబంధించిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ లాకర్లో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారం, 20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించింది.
Next Story






