- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
<p>దిశ, వెబ్ డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, మరోపక్క రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో :42,378, అవుట్ ఫ్లో : 4107 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 566.70 అడుగులుగా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, మరోపక్క రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో :42,378, అవుట్ ఫ్లో : 4107 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 566.70 అడుగులుగా ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 248.2946 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Next Story






