- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 42,378 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 8373 క్యూసెక్కులు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తతం 559.90 అడుగుల మేర నీరు నిలిచి ఉన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 42,378 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 8373 క్యూసెక్కులు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తతం 559.90 అడుగుల మేర నీరు నిలిచి ఉన్నది.
Next Story






