- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ భవన్‌లో ఒకరికి కరోనా!
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. చాలామంది ప్రజలు దాని బారిన పడి అల్లాడిపోతున్నారు. తాజాగా తెలంగాణ భవన్(ఢిల్లీ)లో కూడా ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ ను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిసింది. కరోనా సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్టులున్న వారిని ఇళ్ల వద్ద ఉండమని సూచించినట్లు కూడా సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. చాలామంది ప్రజలు దాని బారిన పడి అల్లాడిపోతున్నారు. తాజాగా తెలంగాణ భవన్(ఢిల్లీ)లో కూడా ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ ను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిసింది. కరోనా సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్టులున్న వారిని ఇళ్ల వద్ద ఉండమని సూచించినట్లు కూడా సమాచారం.
Next Story






