గాంధీ ఆస్పత్రికి వెయ్యి పీపీఈ కిట్లు విరాళం

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు, పీజీ మెడికల్ స్టూడెంట్లకు వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి ఎన్ 95 మాస్కులను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మహేశ్వర మెడికల్ ఆస్పత్రి విరాళంగా అందించింది. మహమ్మారి నియంత్రణకు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నవారికి పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులను అందించిన ఆస్పత్రి ఉదార స్వభావాన్ని చాటుకుంది. బుధవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ ఎం రాజారావుకు మహేశ్వర మెడికల్ కాలేజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సవితా సుఖ్‌దేవ్ [&hellip;]</p>

గాంధీ ఆస్పత్రికి వెయ్యి పీపీఈ కిట్లు విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు, పీజీ మెడికల్ స్టూడెంట్లకు వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి ఎన్ 95 మాస్కులను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మహేశ్వర మెడికల్ ఆస్పత్రి విరాళంగా అందించింది. మహమ్మారి నియంత్రణకు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నవారికి పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులను అందించిన ఆస్పత్రి ఉదార స్వభావాన్ని చాటుకుంది. బుధవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ ఎం రాజారావుకు మహేశ్వర మెడికల్ కాలేజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సవితా సుఖ్‌దేవ్ అందజేశారు.

Next Story