- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధారావికి పాకిన కరోనా.. బిల్డింగ్ సీజ్
<p>ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఓ భవనాన్ని ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. Tags: One Tests Positive, Coronavirus, Mumbai, Dharavi, Building ,Covid-19</p>

X
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఓ భవనాన్ని ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
Tags: One Tests Positive, Coronavirus, Mumbai, Dharavi, Building ,Covid-19
Next Story






