- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిగొండ ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతి చెందిన వ్యక్తి మండలం నాగారం గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ శ్రీశైలం (32)గా పోలీసులు గుర్తించారు .అతడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన సమీప బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి హైదరాబాద్‌కి వెళుతుండగా.. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లిలో గుర్తు తెలియని వాహనం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిగొండ ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతి చెందిన వ్యక్తి మండలం నాగారం గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ శ్రీశైలం (32)గా పోలీసులు గుర్తించారు .అతడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన సమీప బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి హైదరాబాద్‌కి వెళుతుండగా.. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం శ్రీశైలం అక్కడిక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






