- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైకులు ఢీ.. ఒకరి దుర్మరణం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఢీ కొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ శివారులోని నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని లింగాపూర్ గ్రామానికి చెందిన జాధవ్ దశరథ్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఖానాపూర్ నుంచి వస్తున్న మరో వాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి.</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఢీ కొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ శివారులోని నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని లింగాపూర్ గ్రామానికి చెందిన జాధవ్ దశరథ్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఖానాపూర్ నుంచి వస్తున్న మరో వాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి.
Next Story






