- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో విషాదం నెలకొంది. పాల సముద్రం మండలం కన్యకాపురంలో ఇంటి నిర్మాణం కోసం కంకరలోడ్‌ను టిప్పర లిఫ్ట్ చేస్తుండగా పైన ఉన్న హైటెన్షన్ వైరు టిప్పర్ బాడీకి తగలింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ (25 ) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు దొరబాబు (21) జ్యోతిష్ (19)లు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గరు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో విషాదం నెలకొంది. పాల సముద్రం మండలం కన్యకాపురంలో ఇంటి నిర్మాణం కోసం కంకరలోడ్‌ను టిప్పర లిఫ్ట్ చేస్తుండగా పైన ఉన్న హైటెన్షన్ వైరు టిప్పర్ బాడీకి తగలింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ (25 ) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు దొరబాబు (21) జ్యోతిష్ (19)లు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గరు అక్కడికక్కడే చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






