సర్ది చెప్పడానికి వెళ్లి.. ప్రాణం పోగొట్టుకుంది

by Vemula.Srinu Prasad |

<p>దిశ,వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను సైదా అనే వ్యక్తి లారీ కిందకు తోసి వేశాడు. వివరాల్లోకెళితే.. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వారిద్దరికి సర్ది చెప్పడానికి అంకమ్మ అనే మహిళ వెళ్లింది. కాగా తోపులాటలో ఆమెను సైదా అనే వ్యక్తి లారీ కింద తోసివేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో సైదా అనే వ్యక్తితో పాటు మరో 9 మందిపై పోలీసులు [&hellip;]</p>

సర్ది చెప్పడానికి వెళ్లి.. ప్రాణం పోగొట్టుకుంది
X

దిశ,వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను సైదా అనే వ్యక్తి లారీ కిందకు తోసి వేశాడు. వివరాల్లోకెళితే.. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వారిద్దరికి సర్ది చెప్పడానికి అంకమ్మ అనే మహిళ వెళ్లింది. కాగా తోపులాటలో ఆమెను సైదా అనే వ్యక్తి లారీ కింద తోసివేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో సైదా అనే వ్యక్తితో పాటు మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story