- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి గొంతుకోసి పరారీ..
by Shamantha N |
<p> హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం సాయంకాలం విజయదుర్గా వైన్స్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వాగ్వివాదం ఎదుటి వ్యక్తి గొంతు కోసేదాకా వెళ్లింది. కాగా, మద్యం సేవించేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన మరో వ్యక్తి సాయికుమార్ గొంతుకోసి పరారయ్యాడు. దీంతో బాధితుడ్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.</p>

X
హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం సాయంకాలం విజయదుర్గా వైన్స్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వాగ్వివాదం ఎదుటి వ్యక్తి గొంతు కోసేదాకా వెళ్లింది. కాగా, మద్యం సేవించేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన మరో వ్యక్తి సాయికుమార్ గొంతుకోసి పరారయ్యాడు. దీంతో బాధితుడ్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
Next Story






