- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడెం వద్ద అటవీ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తూ..
<p>దిశ, ఆదిలాబాద్: చెట్టును కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలం గండి రాంపూర్ అటవీ ప్రాంతం వద్ద బుధవారం ఉదయం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ఆదిలాబాద్: చెట్టును కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలం గండి రాంపూర్ అటవీ ప్రాంతం వద్ద బుధవారం ఉదయం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






