- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి..
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో గొల్లపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించారు. కాగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతున్ని గొల్లపల్లికి చెందిన నాగేంద్ర గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో గొల్లపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించారు. కాగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతున్ని గొల్లపల్లికి చెందిన నాగేంద్ర గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






