- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
by Batti.Sumithra |
<p>నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p>
X
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






