- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
by Batti.Sumithra |
<p> వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో.. బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శంకర్‌గా పోలీసులు గుర్తించారు.</p>

X
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో.. బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శంకర్‌గా పోలీసులు గుర్తించారు.
Next Story






