- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గరిడేపల్లి మండలంలో మరొకరికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా గరిడే గరిడేపల్లి మండలంలోని పొనుగోడులో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యాధికారి సుధీర్ తెలిపారు. గత మూడు రోజుల క్రితం గరిడేపల్లి మండల కేంద్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా పొనుగోడులో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో మండలంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా గరిడే గరిడేపల్లి మండలంలోని పొనుగోడులో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యాధికారి సుధీర్ తెలిపారు. గత మూడు రోజుల క్రితం గరిడేపల్లి మండల కేంద్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా పొనుగోడులో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో మండలంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Next Story






