- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో వివాదంలో మాన్సాస్ ట్రస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలోని మాన్సాన్ ట్రస్ట్ మరో వివాదంలో చిక్కుకుంది. అయోధ్య మైదానంలో వాకింగ్ నిషేధిస్తూ యజమాన్యం ఆంక్షలు విధించింది. దీంతో ఆయోధ్య మైదానం గేటు ఎదుట స్థానికులు ఆందోళన నిర్వహించారు. వాకింగ్ నిషేధంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా అయోధ్య మైదానంలో వాకింగ్ చేస్తున్నామని.. ఇప్పుడు నిషేధించడం ఏంటని ప్రశ్నించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరంలోని మాన్సాన్ ట్రస్ట్ మరో వివాదంలో చిక్కుకుంది. అయోధ్య మైదానంలో వాకింగ్ నిషేధిస్తూ యజమాన్యం ఆంక్షలు విధించింది. దీంతో ఆయోధ్య మైదానం గేటు ఎదుట స్థానికులు ఆందోళన నిర్వహించారు. వాకింగ్ నిషేధంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా అయోధ్య మైదానంలో వాకింగ్ చేస్తున్నామని.. ఇప్పుడు నిషేధించడం ఏంటని ప్రశ్నించారు.
Next Story






