- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులతోనే పరాచకాలా..?
by Shyam |
<p>దిశ, మెదక్: 100కు డయలే చేసి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా వారిపైనే దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లాదుర్గం ఎస్సై మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బహిరందిబ్బ గ్రామానికి చెందిన నడిపొల్ల రవీందర్ రెడ్డి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అంతేకాకుండా సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఎస్సై తెలిపారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. […]</p>
దిశ, మెదక్: 100కు డయలే చేసి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా వారిపైనే దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లాదుర్గం ఎస్సై మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బహిరందిబ్బ గ్రామానికి చెందిన నడిపొల్ల రవీందర్ రెడ్డి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అంతేకాకుండా సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఎస్సై తెలిపారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.
Tags: one man arrested, fake information, police, medak
Next Story






