- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట హైవేపై వేదాంతపురం సర్కిల్ వద్ద ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం వైపు నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి.. కేసు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట హైవేపై వేదాంతపురం సర్కిల్ వద్ద ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం వైపు నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్లగ్:
Tags:
Next Story






