- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘాట్ రోడ్డులో ప్రమాదం… ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‌పై వెళుతున్న ఇద్దరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో దోమలపెంట […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‌పై వెళుతున్న ఇద్దరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో దోమలపెంట వటవర్లపల్లి మార్గంమధ్యలో ఆదివారం చోటుచేసుకుంది.
Next Story






