- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగు డివిజన్లలో తెరచుకోని స్ట్రాంగ్ రూమ్స్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 150 కౌంటింగ్ కేంద్రాల్లో నాలుగు డివిజన్లు మినహా అన్ని సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, ముషీరాబాద్, రాంనగర్, మలక్ పేట, గోషామహల్ డివిజనల్లో మాత్రం ఇంకా స్ట్రాంగ్ రూమ్స్ తెరచుకోలేదు. దీంతో సిబ్బందే బయటే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ఎన్నికల సిబ్బందికి ఐడీ కార్డ్స్ ఇస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ వ్యాప్తంగా ఉదయం 8 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 150 కౌంటింగ్ కేంద్రాల్లో నాలుగు డివిజన్లు మినహా అన్ని సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
అయితే, ముషీరాబాద్, రాంనగర్, మలక్ పేట, గోషామహల్ డివిజనల్లో మాత్రం ఇంకా స్ట్రాంగ్ రూమ్స్ తెరచుకోలేదు. దీంతో సిబ్బందే బయటే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ఎన్నికల సిబ్బందికి ఐడీ కార్డ్స్ ఇస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ నాలుగు డివిజన్లో మాత్రం గంట ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Next Story






