- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరులో పడవ బోల్తా.. ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన పడవ సోమశిల జలాశయంలో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, చేపల కోసం వేసిన వలలో చిక్కుకుని శ్రీను అనే మత్స్యకారుడు మృతి చెందగా, మిగతా నలుగురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన పడవ సోమశిల జలాశయంలో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, చేపల కోసం వేసిన వలలో చిక్కుకుని శ్రీను అనే మత్స్యకారుడు మృతి చెందగా, మిగతా నలుగురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






