- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఒక కన్నే’ఎందుకు బాగుంది?
<p>దిశ ప్రతినిధి, మెదక్: మంత్రి హరీశ్ రావుకు సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక మరో కన్ను అయితే, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాక ఎందుకు అభివృద్ధి జరగడం లేదని మాజీ మంత్రి బాబు మోహన్ ప్రశ్నించారు. దుబ్బాక ప్రచారం కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అభివృద్ధిలో దుబ్బాక వెనుకబడి పోయిందన్నారు. ఎన్నికల ముందు హరీశ్ రావు హడావిడి చేస్తున్నారని, ఎన్నికల తర్వాత మళ్లీ ఇదే హడావిడి […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్:
మంత్రి హరీశ్ రావుకు సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక మరో కన్ను అయితే, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాక ఎందుకు అభివృద్ధి జరగడం లేదని మాజీ మంత్రి బాబు మోహన్ ప్రశ్నించారు. దుబ్బాక ప్రచారం కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అభివృద్ధిలో దుబ్బాక వెనుకబడి పోయిందన్నారు. ఎన్నికల ముందు హరీశ్ రావు హడావిడి చేస్తున్నారని, ఎన్నికల తర్వాత మళ్లీ ఇదే హడావిడి ఉంటుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రశ్నించే ఒక గొంతుక గోషామహల్ రాజా సింగ్ అయితే, దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇంకొక గొంతుకను పంపించాలన్నారు.
Next Story






