- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
by Shyam |
<p>దిశ, కాళోజీ జంక్షన్: వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం స్థానిక మహేంద్ర షో రూమ్ వద్ద చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటిన ఎంజీఎమ్ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి హన్మకొండ కొత్తూర్ జెండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, కాళోజీ జంక్షన్: వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం స్థానిక మహేంద్ర షో రూమ్ వద్ద చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటిన ఎంజీఎమ్ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి హన్మకొండ కొత్తూర్ జెండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






