- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కోసంగిపురం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కల్వర్టులో పడిన ద్విచక్ర వాహనం.. ప్రమాదానికి గురైంది. ఇద్దరు బరంపురం నుండి పర్లాకిమిడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరు గాయాలు పాలై పలాస సామాజిక ఆసుపత్రిలో ఉన్నారు. ఇద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఘటనలో కేదారనాద్( 43) చనిపోగా… రాజేంద్రకుమార్ […]</p>

X
దిశ వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కోసంగిపురం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కల్వర్టులో పడిన ద్విచక్ర వాహనం.. ప్రమాదానికి గురైంది. ఇద్దరు బరంపురం నుండి పర్లాకిమిడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరు గాయాలు పాలై పలాస సామాజిక ఆసుపత్రిలో ఉన్నారు. ఇద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఘటనలో కేదారనాద్( 43) చనిపోగా… రాజేంద్రకుమార్ సాహు (50) గాయాలతో పలాస ఆసుపత్రి లో చేరారు.
Next Story






