- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో దారుణం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డి ప్రభుత్వస్పత్రి వద్ద ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, అతను కరోనాతో మృతిచెంది ఉంటాడని ఎవరూ కూడా ఆ వ్యక్తి మృతదేహం వద్దకు వెళ్లడంలేదు. గంటలకొద్ది ఆ వ్యక్తి మృతదేహం అక్కడే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డి ప్రభుత్వస్పత్రి వద్ద ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, అతను కరోనాతో మృతిచెంది ఉంటాడని ఎవరూ కూడా ఆ వ్యక్తి మృతదేహం వద్దకు వెళ్లడంలేదు. గంటలకొద్ది ఆ వ్యక్తి మృతదేహం అక్కడే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా చేస్తున్నారు.
Next Story






