- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొల్లపల్లిలో వృద్ధుడు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జల్లే బాలగురువయ్య అనే వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జల్లే బాలగురువయ్య అనే వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






