ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం నెలపల్లిలో విషాదం నెలకొంది. బొగ్గుల కుంపటికి ఓ బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చలి కాచుకోవడానికి ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. బొగ్గుల కుంపటి నుంచి వచ్చిన పొగ కారణంగా రెడ్డప్ప అనే బాలుడు మృతి చెందాడు. శైలజ, హరి, పురుషోత్తం అనే వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.</p>

ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి
X

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం నెలపల్లిలో విషాదం నెలకొంది. బొగ్గుల కుంపటికి ఓ బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చలి కాచుకోవడానికి ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. బొగ్గుల కుంపటి నుంచి వచ్చిన పొగ కారణంగా రెడ్డప్ప అనే బాలుడు మృతి చెందాడు. శైలజ, హరి, పురుషోత్తం అనే వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

Next Story