- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రాడ్యూయేట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికపై జిల్లాల నేతలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రాడ్యూయేట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికపై జిల్లాల నేతలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు.
Next Story






