ప్రేయసిని స్పెషల్ పార్టీతో సర్‌ప్రైజ్ చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్

by Shyam |

<p>దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార 37వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ మేరకు తన లవర్ విఘ్నేష్ శివన్, నయన్‌ పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తన ప్రేయసిని స్పెషల్‌ పార్టీతో సర్‌ప్రైజ్‌ చేసిన శివన్.. అర్ధరాత్రి 12 గంటలకు తనతో కేక్ కట్‌ చేయించి, క్రాకర్స్‌ పేల్చుతూ సందడి చేశాడు. ఈ పార్టీకి విక్కీ, నయన్‌ కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరు కాగా.. [&hellip;]</p>

ప్రేయసిని స్పెషల్ పార్టీతో సర్‌ప్రైజ్ చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార 37వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ మేరకు తన లవర్ విఘ్నేష్ శివన్, నయన్‌ పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తన ప్రేయసిని స్పెషల్‌ పార్టీతో సర్‌ప్రైజ్‌ చేసిన శివన్.. అర్ధరాత్రి 12 గంటలకు తనతో కేక్ కట్‌ చేయించి, క్రాకర్స్‌ పేల్చుతూ సందడి చేశాడు. ఈ పార్టీకి విక్కీ, నయన్‌ కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరు కాగా.. మరోవైపు ఫ్యాన్స్‌, సెలబ్రిటీలు నయనతారకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. ఇక ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్న నయన్-శివన్.. ఈ ఏడాది ప్రారంభంలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

https://twitter.com/NayantharaU/status/1461056815785861123?s=20

Next Story