- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒమిక్రాన్ కేసులు@ లక్ష
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు లక్ష దాటగా.. ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. అటు యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 15,363 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 60,508కి చేరుకుంది. ఇక డెన్మార్క్ లో 26,362, నార్వేలో 3,871, కెనడాలో 2,294, యూఎస్ లో 1,485, సౌతాఫ్రికాలో 1,444, జర్మనీలో 1052 కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు లక్ష దాటగా.. ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. అటు యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 15,363 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 60,508కి చేరుకుంది. ఇక డెన్మార్క్ లో 26,362, నార్వేలో 3,871, కెనడాలో 2,294, యూఎస్ లో 1,485, సౌతాఫ్రికాలో 1,444, జర్మనీలో 1052 కేసులు నమోదయ్యాయి.
Next Story






