- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒమిక్రాన్ టెన్షన్.. దేశంలో ఐదుకు చేరిన పాజిటివ్ కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌తో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆదివారం మరో పాజిటివ్ కేసు రికార్డుల్లో చేరింది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌తో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆదివారం మరో పాజిటివ్ కేసు రికార్డుల్లో చేరింది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.
దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
First #COVID19 #Omicron case in #Delhi after Tanzania returnee tests positive; 5th in #India #COVID19Variant #OmicronVariant #OmicronIndia #News https://t.co/9cMXkEJpUR
— Free Press Journal (@fpjindia) December 5, 2021
Next Story






