- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొద్దు శీను హత్యకేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ సోమవారం మృతిచెందారు. కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే చనిపోయారు. పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైల్లోనే ఓం ప్రకాశ్ చంపారు. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాశ్ 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ సోమవారం మృతిచెందారు. కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే చనిపోయారు. పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైల్లోనే ఓం ప్రకాశ్ చంపారు. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాశ్ 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
Next Story






