- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ ఆట బాగుంది.. కరీంనగర్ రెజ్లర్లకు ఒలింపిక్ విజేతల ప్రశంసలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, కరీంనగర్ సిటీ : జాతీయ స్థాయి సీనియర్స్ రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న కరీంనగర్ రెజ్లింగ్ క్రీడాకారులను టోక్యో ఒలింపిక్ పతక విజేతలు అభినందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండాలో ఈ నెల 11 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వి. పూర్ణ సాయి అఖిల్, ముకులోతు మౌనిక, కరీంనగర్ క్రీడా పాఠశాల పూర్వ విద్యార్థినిలు పి.శిరీష, సీహెచ్.మౌనిక, బి.రాజేశ్వరిలు పాల్గొన్నారు. ఈ పోటీలో విశేష ప్రతిభ కనబర్చిన జిల్లా […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : జాతీయ స్థాయి సీనియర్స్ రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న కరీంనగర్ రెజ్లింగ్ క్రీడాకారులను టోక్యో ఒలింపిక్ పతక విజేతలు అభినందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండాలో ఈ నెల 11 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వి. పూర్ణ సాయి అఖిల్, ముకులోతు మౌనిక, కరీంనగర్ క్రీడా పాఠశాల పూర్వ విద్యార్థినిలు పి.శిరీష, సీహెచ్.మౌనిక, బి.రాజేశ్వరిలు పాల్గొన్నారు.
ఈ పోటీలో విశేష ప్రతిభ కనబర్చిన జిల్లా క్రీడాకారులను టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవి దహియా, కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా, ఒలింపియన్ దీపక్ పూనియాలు ప్రత్యేకంగా అభినందించారు. ప్రణాళికాబద్ధంగా శిక్షణ పొందితే రెజ్లింగ్ క్రీడలో విజేతలుగా నిలుస్తారని వారు సూచించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రాణించాలని ఆకాంక్షించారు.
Next Story






