- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెన్షన్ కోసం వెళ్లి శవమైన వృద్ధురాలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 11న పెన్షన్ కోసం వెళ్లిన ఎల్లవ్వ అనే వృద్ధురాలు మళ్లీ తిరిగి రాలేదు. గుర్తు తెలియని దుండగులు ఆమెను చంపి ఓ ఇంట్లో పాతిపెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మర్ పల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమె ఒంటిమీద బంగారం కోసమే హత్యచేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 11న పెన్షన్ కోసం వెళ్లిన ఎల్లవ్వ అనే వృద్ధురాలు మళ్లీ తిరిగి రాలేదు. గుర్తు తెలియని దుండగులు ఆమెను చంపి ఓ ఇంట్లో పాతిపెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మర్ పల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
విషయం తెలుసుకున్న బంధువులు ఆమె ఒంటిమీద బంగారం కోసమే హత్యచేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






