- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇళ్లు కూలిపోయింది.. వృద్ధురాలిని ఆదుకోండి
by Vadlamudi Anukaran |
<p>దిశ, తుంగతుర్తి: గత మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలంలోని చౌళ్ళ రామారం గ్రామంలో తోట శేషమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ నివసిస్తున్న ఇళ్లు కూలిపోయింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని గ్రామస్థులు తెలిపారు. ఇళ్లు కూలిపోయిన ఆవేదన చెందుతున్న ఆ వృద్ధురాలిని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.</p>

X
దిశ, తుంగతుర్తి: గత మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలంలోని చౌళ్ళ రామారం గ్రామంలో తోట శేషమ్మ అనే ఒంటరి వృద్ధ మహిళ నివసిస్తున్న ఇళ్లు కూలిపోయింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని గ్రామస్థులు తెలిపారు. ఇళ్లు కూలిపోయిన ఆవేదన చెందుతున్న ఆ వృద్ధురాలిని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story






