- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలు సజీవ దహనం
<p>దిశ, జగిత్యాల: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు.. ఇంట్లోకి చేరిన చీమల బెడద మరో వైపు.. చీమల నుంచి రక్షించుకోవాడానికి నిప్పు పెట్టిన ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రాజేశం గుట్టకు చెందిన సుకన్య (60) అనే వృద్ధురాలు తన ఇంట్లోని ఓ గదిలో చీమల బెడదతో తీవ్రం కావడంతో, వాటిని చంపడానికి కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు తీవ్రం […]</p>

X
దిశ, జగిత్యాల: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు.. ఇంట్లోకి చేరిన చీమల బెడద మరో వైపు.. చీమల నుంచి రక్షించుకోవాడానికి నిప్పు పెట్టిన ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రాజేశం గుట్టకు చెందిన సుకన్య (60) అనే వృద్ధురాలు తన ఇంట్లోని ఓ గదిలో చీమల బెడదతో తీవ్రం కావడంతో, వాటిని చంపడానికి కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు తీవ్రం కావడంతో సుకన్య కూడా ఆ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






