- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుల్తాన్ బజార్‌లో కూలిన పాఠశాల భవనం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సుల్తాన్ బజార్‌లో ఒక పాత స్కూల్ భవనం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసి ఉన్న విషయం తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లో గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాతభవనాలు కూలిపోతున్నాయి. ఈ భవనం కూలిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలిని సందర్శించారు. నగరంలోని మిగతా పాతబడ్డ భవనాలను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
సుల్తాన్ బజార్‌లో ఒక పాత స్కూల్ భవనం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసి ఉన్న విషయం తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లో గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాతభవనాలు కూలిపోతున్నాయి.
ఈ భవనం కూలిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలిని సందర్శించారు. నగరంలోని మిగతా పాతబడ్డ భవనాలను గుర్తించి వెంటనే కూల్చివేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






