- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన మందుల నర్సయ్య(70) పింఛన్ విషయంలో తన భార్య లక్ష్మమ్మతో గొడప పడ్డాడు. ఆ సమయంలో నర్సయ్య కాలు జారి కిందపడడంతో మృతి చెందినట్టుగా భార్య చెబుతోంది. కానీ, ఘర్షణ సమయంలో భార్య లక్ష్మమ్మ నర్సయ్యను గొడ్డలితో నరికి చంపినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు.</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన మందుల నర్సయ్య(70) పింఛన్ విషయంలో తన భార్య లక్ష్మమ్మతో గొడప పడ్డాడు. ఆ సమయంలో నర్సయ్య కాలు జారి కిందపడడంతో మృతి చెందినట్టుగా భార్య చెబుతోంది. కానీ, ఘర్షణ సమయంలో భార్య లక్ష్మమ్మ నర్సయ్యను గొడ్డలితో నరికి చంపినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు.
Next Story






