- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమి కోసం ప్రాణం పోయింది
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: ఆస్తుల కోసం ప్రాణాలు పోతున్నాయి.. భూ తగాదాలు కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఇటువంటి ఎన్నో సంఘటనలు వెలుగుచూసినప్పటికీ మానవుడి ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. తాజాగా ఆస్తికోసం ఓ వృద్ధుడి ప్రాణం పోయిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కడపేట మండలం అంబతండాలో చోటుచేసుకుంది. ఇదే తండాకు నునావత్ సోమ్లా నాయక్, అతడి కొడుకు తమకున్న భూమి విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే తండ్రిని […]</p>

X
దిశ, మెదక్: ఆస్తుల కోసం ప్రాణాలు పోతున్నాయి.. భూ తగాదాలు కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఇటువంటి ఎన్నో సంఘటనలు వెలుగుచూసినప్పటికీ మానవుడి ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. తాజాగా ఆస్తికోసం ఓ వృద్ధుడి ప్రాణం పోయిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కడపేట మండలం అంబతండాలో చోటుచేసుకుంది. ఇదే తండాకు నునావత్ సోమ్లా నాయక్, అతడి కొడుకు తమకున్న భూమి విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే తండ్రిని గట్టిగా కిందకు తోయడంతో కింద పడ్డ నునావత్ సోమ్లా నాయక్ (74) అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story






