- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్ రూరల్ : మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన పోశెట్టి(60) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ పూర్ణేష్ మంగళవారం పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ గ్రామానికి చెందిన పోశెట్టి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంగళవారం ఉదయం చెరువుకట్టపైకి వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్టు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. శవ పంచనామా నిర్వహించి, శవాన్ని జిల్లా […]</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్ : మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన పోశెట్టి(60) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ పూర్ణేష్ మంగళవారం పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ గ్రామానికి చెందిన పోశెట్టి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంగళవారం ఉదయం చెరువుకట్టపైకి వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్టు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. శవ పంచనామా నిర్వహించి, శవాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు.
Next Story






