- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మంగారి మఠం వద్ద దారుణం.. దంపతుల దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం సమీపంలోని తెలుగుగంగ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బంధువుల చేతిలో వీరు హతమైనట్టు సమాచారం. అయితే, ఈ జంటహత్యలు ఆస్తి కోసమే జరిగాయా? లేదా మరేదైనా కారణం ఉన్నదా.. అనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం సమీపంలోని తెలుగుగంగ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బంధువుల చేతిలో వీరు హతమైనట్టు సమాచారం. అయితే, ఈ జంటహత్యలు ఆస్తి కోసమే జరిగాయా? లేదా మరేదైనా కారణం ఉన్నదా.. అనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.
Next Story






