- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కన్న కొడుకు నుంచి రక్షణ కల్పించండి’
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: కన్న కొడుకే బలవంతగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని లేదంటే చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అంబడిపూడి రామకోటయ్య, పుష్పవతి దంపతులు ధర్నాకు దిగారు. కన్నకొడుకే తమకు ఇల్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కొంతకాలంగా బలవంతంగా ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని కోడలుతో కలసి బెదిరింపులకు దిగుతున్నాడని అన్నారు. ఇందుకు టుటౌన్ సీఐతో పాటు టీఆర్ఎస్ నేత పొట్ల శ్రీకాంత్ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి అజయ్‌కుమార్, కలెక్టర్ కర్ణన్ […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: కన్న కొడుకే బలవంతగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని లేదంటే చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అంబడిపూడి రామకోటయ్య, పుష్పవతి దంపతులు ధర్నాకు దిగారు. కన్నకొడుకే తమకు ఇల్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కొంతకాలంగా బలవంతంగా ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని కోడలుతో కలసి బెదిరింపులకు దిగుతున్నాడని అన్నారు. ఇందుకు టుటౌన్ సీఐతో పాటు టీఆర్ఎస్ నేత పొట్ల శ్రీకాంత్ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి అజయ్‌కుమార్, కలెక్టర్ కర్ణన్ న్యాయం చేయాలని వృద్ధ దంపతులు వేడుకున్నారు.
Next Story






